(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.248. అధ్యాయః 248
Mahabharata - Shanti Parva - Chapter Topics
శుకప్రతి వ్యాసేన బ్రహ్మచర్యాశ్రమధర్మనిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

శుక ఉవాచ। 12-248-0x(6244)(75417)
క్షరాత్ప్రభృతి యః సర్గః సగుణానీంద్రియాణి చ।
బుద్ధ్యైశ్వర్యాతిసర్గోఽయం ప్రధానశ్చాత్మనః శ్రుతం॥ 12-248-1(75418)
భూయ ఏవ తు లోకేఽస్మిన్సద్వృతిం కాలహేతుకీం।
యయా సంతః ప్రవర్తంతే తదిచ్ఛాంయనువర్తితుం॥ 12-248-2(75419)
వేదే వచనముక్తం తు కురు కర్మ త్యజేతి చ।
కథమేతద్విజానీయాం తచ్చ వ్యాఖ్యాతుమర్హసి॥ 12-248-3(75420)
లోకవృత్తాంతతత్వజ్ఞః పూతోఽహం గురుశాసనాత్।
కృత్వా బుద్ధిం విముక్తాత్మా ద్రక్ష్యాంయాత్మానమవ్యయం॥ 12-248-4(75421)
వ్యాస ఉవాచ। 12-248-5x(6245)
ఏషా వై విహితా వృత్తిః పురస్తాద్బ్రహ్మణా స్వయం।
ఏషా పూర్వతరైః సద్భిరాచీర్ణా పరమర్షిభిః॥ 12-248-5(75422)
బ్రహ్మచర్యేణ వై లోకాంజయంతి పరమర్షయః।
ఆత్మనశ్చ హృది శ్రేయో హ్యన్విచ్ఛన్మనసాఽఽత్మని॥ 12-248-6(75423)
వనే మూలఫలాశీ చ తప్యన్సువిపులం తపః।
పుణ్యాయతనచారీ చ భూతానామవిహింసక॥ 12-248-7(75424)
విధూమే సన్నముసలే వానప్రస్థప్రతిశ్రయే।
కాలే ప్రాప్తే చరన్భైక్షం కల్పతే బ్రహ్మభూయసే॥ 12-248-8(75425)
నిస్తుతిర్నిర్నమస్కారః పరిత్యజ్య శుభాశుభే।
అరణ్యే విచరైకాకీ యేనకేనచిదాశితః॥ 12-248-9(75426)
శుక ఉవాచ। 12-248-10x(6246)
యదిదం వేదవచనం లోకవాదే విరుధ్యతే।
ప్రమాణే చాప్రమాణే చ విరుద్ధే శాస్త్రతః కుతః॥ 12-248-10(75427)
ఇత్యేతచ్ఛ్రోతుమిచ్ఛామి ప్రమాణం తూభయం కథం।
కర్మణామవిరోధేన కథమేతత్ప్రవర్తతే॥ 12-248-11(75428)
భీష్మ ఉవాచ। 12-248-12x(6247)
ఇత్యుక్తః ప్రత్యువాచేదం గంధవత్యాః సుతః సుతం।
ఋషిస్తత్పూజయన్వాక్యం పుత్రస్యామితతేజసః॥ 12-248-12(75429)
వ్యాస ఉవాచ। 12-248-13x(6248)
బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థోఽథ భిక్షుకః।
యథోక్తకారిణః సర్వే గచ్ఛంతి పరమాం గతిం॥ 12-248-13(75430)
ఏకో వాఽప్యాశ్రమానేతాన్యోఽనుతిష్ఠేద్యథావిధి।
అకామద్వేషసంయుక్తః స పరత్ర మహీయతే॥ 12-248-14(75431)
చతుష్పదీ హి నిఃశ్రేయణీ బ్రహ్మణ్యేషా ప్రతిష్ఠితా।
ఏతామాశ్రిత్య నిఃశ్రేణీం బ్రహ్మలోకే మహీయతే॥ 12-248-15(75432)
ఆయుషస్తు చతుర్భాగం బ్రహ్మచార్యనసూయకః।
గురౌ వా గురుపుత్రే వా వసేద్ధర్మార్థకోవిదః॥ 12-248-16(75433)
జఘన్యశాయీ పూర్వం స్యాదుత్థాయ గురువేశ్మని।
యచ్చ శిష్యేణ కర్తవ్యం కార్యం దాసేన వా పునః॥ 12-248-17(75434)
కృతమిత్యేవ తత్సర్వం కృత్వా తిష్ఠేత పార్శ్వతః।
కింకరః సర్వకారీ స్యాత్సర్వకర్మసు కోవిదః॥ 12-248-18(75435)
కర్మాతిశేషేణ గురావధ్యేతవ్యం బుభూషతా।
దక్షిణేనోపసాదీ స్యాదాకూతో నుల్మాశ్రయేత్॥ 12-248-19(75436)
శుచిర్దక్షో గుణోపేతో బ్రూయాదిష్టమివాంతరా।
చక్షుష గురుమవ్యగ్రో నిరీక్షేత జితేంద్రియః॥ 12-248-20(75437)
నాభుక్తవతి చాశ్నీయాదపీతవతి నో పిబేత్।
నాతిష్ఠతి తథాసీత నాసుప్తే ప్రస్వపేత చ॥ 12-248-21(75438)
ఉత్తానాభ్యాం చ పాణిభ్యాం పాదావస్య మృదు స్పృశేత్।
దక్షిణం దక్షిణేనైవ సవ్యం సవ్యేన పీడయేత్॥ 12-248-22(75439)
అభివాద్య గురుం బ్రూయాదధీష్వ భగవన్నితి।
ఇదం కరిష్యే భగవన్నిదం చాపి కృతం మయా॥ 12-248-23(75440)
బ్రహ్మంస్తదపి కర్తాఽస్మి యద్భావన్వక్ష్యతే పునః।
ఇతి సర్వమనుజ్ఞాప్య నివేద్య గురవే పునః। 12-248-24(75441)
కుర్యాత్కృత్వా చ తత్సర్వమాఖ్యేయం గురవే పునః।
యాంస్తు గంధాన్రసాన్వాఽపి బ్రహ్మచారీ న సేవతే॥ 12-248-25(75442)
సేవేత తాన్సమావృత్త ఇతి ధర్మేషు నిశ్చయః।
యే కేచిన్నియమేనోక్తా నియమా బ్రహ్మచారిణః॥ 12-248-26(75443)
తాన్సర్వాననుగృహ్ణీయాద్భవేచ్చానపగో గురోః।
స ఏవం గురవే ప్రీతిముపహృత్య యథాబలం॥ 12-248-27(75444)
అగ్రాంయేణా మేష్వేవం శిష్యో వర్తతే కర్మణా।
వదవ్రతోపవాసేన చతుర్థే చ-------।
గురవే దక్షిణాం దత్త్వా సమావతేద్యథాతిధి----॥ 12-248-28(75445)
ధర్మలబ్ధైర్యుతో దారైరగ్నీనుత్పాద్య యనతః।
ద్వితీయమాయుషో భాగం గృహమేధీ భవేద్వ్రతీ॥ ॥ 12-248-29(75446)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 248॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-248-2 సద్వృత్తిం సతామాచారం। కాలహైతుకీం యుగానుసారిణీం। అనువర్తితుం పునః శ్రోతుం। హైతుకీం క్రియాం ఇతి ట. థ. పాఠః॥ 12-248-3 కురు కర్మ త్యజేతి శ్రుత్యోరేతదేతమవిరోధం చ కథం విజానీయాం విషయవిభాగేన వివిచ్య కథం జానీయాం॥ 12-248-4 లోకవృత్తాంతో లోకరీతిః తస్య తత్త్వం ధర్మాధర్మమూలకత్వం తజ్జ్ఞః। పూతో ధర్మానుష్ఠానేన। బుద్ధిం కృత్వా సంస్కృత్య। విముక్తాత్మా త్యక్తదేహః॥ 12-248-5 ఏషా కర్మభిర్బుద్ధిం సంస్కృత్య తయాత్మదర్శనమిత్యేవంరూపా॥ 12-248-12 గంధవత్యాః యోజనగంధాయాః సుతో వ్యాసః॥ 12-248-15 చతుష్పదీ చాతురాశ్రంయరూపా॥ 12-248-19 కర్మాతిశేషేణ నిఃశేషం కర్మ కృత్వేత్యర్థః॥ 12-248-21 అభుక్తవతి గురావితి శేషః॥ 12-248-23 అధీష్వాధ్యాపయ॥ 12-248-26 సమావృత్తః సమాపితబ్రహ్మచర్యకృత్యః। విస్తరేణోక్తా ఇతి ఝ. పాఠః॥ 12-248-27 అనపగః సమీపస్థః॥ 12-248-28 ఆశ్రమాదాశ్రమేష్వేవమితి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.